STORYMIRROR
అరవిచ్చ...
అరవిచ్చిన ఆనంద...
అరవిచ్చిన...
“
అరవిచ్చిన ఆనంద స్నేహము
తొలకరి జల్లు కురిపించినట్లు
కిరణాలు పలకరించినట్లు
వీణ సరిగమలు మీటినట్టు
ఏ గాయము ఏమిచేసిన
సరికొత్త మార్పు... కొత్త పోకడ వేతుక్కున్నట్టు
ఆహా ప్రకృతిఒడి తలపుతో మాయగా మార్చకే
ఈబంధంను
కల కాలము కన్నీటిని మార్చే నేస్తము తోడు
అతిమధురమే
రాధిక పోకల"కారుణ్య"
”
304
More telugu quote from Pokala Radhika
Download StoryMirror App