“
అన్నయ్యకు కట్టే రాఖీ చెల్లికి అనుబంధం,
తమ్ముడు కి కట్టే రాఖీ అక్కకి ఆప్యాయత అనురాగాల.. సిరులు కురిపించే..ఈ రాఖీ
జన్మ జన్మల పుణ్యఫలమే రాఖీ రక్ష.
నాకు నీవు రక్ష..నేను నీకు రక్ష. సోదరి సోదరుల
సంతోషాల పండుగ..
ఈ రాఖీ పౌర్ణమి పండుగ రోజున ... శుభాకాంక్షలు💐💐
నా 😇సోదరులకు💐💐
”