“
అన్నం పరబ్రహ్మ స్వరూపం అయితే ఇల్లు శ్రీనివాసుడి నిలయం...
శ్రీనివాసుడు వున్నాడు అంటే ఆ ఇల్లు సంతోషాల పొద్దరిల్లే..
పుట్టుక మొదలు చావు వరకు ఏది ఉన్నా లేకున్నా శ్రీనివాసుడిని పూజించడానికి ఇల్లు ఉంటే చాలా...తానే స్థితికారకుడు ...ఇల్లు ఇస్తాడు మన తోడు ఉంటాడు.
”