STORYMIRROR

అధికారానికి...

అధికారానికి అహంకారం తోడైతే అరాచకం చెలరేగు తుంది అదే అధికారానికి ఆత్మీయత కలిస్తే అభిమానం పండు తుంది

By Venkata Rama Seshu Nandagiri
 85