జన్మనిచ్చే ఆడదానికి, జంతువులు లాగా ప్రవర్తించే మనుష్యుల నుండి విముక్తి దొరికేది ఎన్నడు?
ప్రజలకు ఆకలి చావులు లేకుండా చేసే రైతు ,తన ఆత్మహత్యాలను ఆపేది ఎన్నడు,?
నీ జీవిత మజిలీలో ఎదుర్కునే యుధాలు గెలవాలంటే , ముందు నిన్ను నువ్వు గెలవాలి.
ఓటమి విలువ, భయం తెలిసినవాడే , గెలుపు యొక్క ప్రతిఫలాన్ని ఆస్వాదించి , సంతోషిస్తాడు.