మాటలు రానివాడే కాదు
మనీ లేని వాడు కూడా జీవితం లో మౌనంగా ఉండాల్సి వస్తుంది
ప్రపంచం లో నువ్వు తప్ప నీ లక్ష్యాలను , ఆశయాలను నీ అంత గొప్పగా ఎవ్వరూ ప్రేమించలేరు
నాకు అదృష్టం లేదో
ఆ అదృష్టానికి నేను నచ్చలేదో
కానీ నాకు మాత్రం విజయం రాలేదు
ఇంకా పోరాడుతూనే ఉన్నా
నేను గెలిచినా , ఓడినా నా ప్రయత్నం మాత్రం ఎప్పుడూ ఆపను
మచ్చ ఉందని చంద్రుడిని
ఎండగా ఉందని సూర్యుణ్ణి నిందిస్తే
వెన్నెలని చూడటం , వెలుగుని చూడటం చాలా కష్టం