అయిన వారిని అందరినీ విడిచి నీవు నింగికి పయనమయ్యే రోజు ఆత్మీయులు నిన్ను ప్రేమించువారు బాధ తప్త హృదయం తో ఇచ్చెను అశ్రు నివాళి... దినేష్ గౌడ్......
కనులు కనులు కలిసిన వేళ నా ఎద నిమిరావు మనసు ఉప్పొంగిన వేళ గుండె సడి అయ్యావు నీవే నా శ్వాసగా మారిన వేళ నేనె నువ్వయ్యావు ఆశలన్నీ నిజమయ్యే వేళ ఏడడుగులకు నాంది పలికేనే మన ప్రేమ చూపుల పానుపుపై దినేష్ గౌడ్.....
ప్రేమించే మనసును పరిస్థితులు కాటేస్తే కాలం చేసిన గాయం జీవితానికి ఎన్నో గుణపాఠాలు నేర్పుతుంది. దినేష్ గౌడ్...