మనం ఈ ప్రపంచాన్ని చూడకముందే, ఈ ప్రపంచం మనల్ని చూడకముందే, మన మీద మమకారం పెంచుకొని మనం పుట్టాక తన రక్తాన్ని ఎలా పెంచి పెద్ద చేయాలి? ఎలా ప్రయోజకుల్ని చేయాలి? అనే బంగారు కలలు కంటూ ప్రేమించే ఒక వ్యక్తి " అమ్మ "!
కొన్ని సన్నివేశాల విలువ బాధపడే వాళ్ళకి, ఆ బాధను అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది!
కష్టపడి చదువుకున్న ఒక ఆడపిల్ల జీవితానికి ఆర్థిక స్వాతంత్ర్యం ఒక ప్రధాన ఆలంబన అయితే పెళ్లి పరిపూర్ణతను సిద్ధింప చేసే మరొక ఆలంబన!