ఒక్క రోజు దాటితే విరిగిపోయే పాలలో ఎన్నాళ్లయినా పాడవని నెయ్యి దాగి ఉంటుంది. వ్యక్తిలో లోపాలను చూడడం మానేసి ఆ లోపాల వెనుక అద్భుత గుణాలను గుర్తించగలిగితే మనమూ ఒక అద్భుతమే అవుతాం.!!