నటన ఉన్న చోట నమ్మకం ఉండదు నటించే వాళ్ళని నమ్మకూడదు నమ్మకం ఉన్న వాళ్ళనిమరువకూడదు నమ్మి వచ్చే వాళ్ళని వడలకూడదు..
మోసపోయిన వాడే మోసాన్ని ఎదిరించగలడు. ఓడిపోయిన వాడే గెలుపును పొందగలడు. బాధ శాశ్వతం కాకూడదు,ప్రయత్నమే శాశ్వతం కావాలి. గోనుగుంట్ల సాయి
నిన్ను చూసి నవ్వారంటే నిన్ను అర్థం చేసుకోలేక పోయారని అర్థం, అదే,నిన్ను చూసి ఏడ్చారంటే నువ్వు బాగా అర్థం అయ్యావని అర్థం...