Narra Pandu
Literary Colonel
AUTHOR OF THE YEAR 2021 - WINNER

70
Posts
1
Followers
1
Following

నర్ర పాండు రావణ్ మహరాజ్ అశ్వగోష్ బుద్ధ

Share with friends

నర్ర పాండు✍️

మనస్సు మనస్సుల కలయిక మనస్సు... అది నేను నువ్వు... అదే మనిద్దరి లవ్వు. నర్ర పాండు✍️

ఉడుత ఊపుడికి ఊగే చెట్టుని కాదు నేను మహావృక్షాన్ని.

ప్రశ్నించే గొంతు కన్నా సంపాదించే చేతులే మిన్న సంపాదించే చేతుల కన్నా సంతోషంగావుండే జీవితమే మిన్న ✍️నర్ర పాండు

నా కలమే నా బలం నా ధైర్యం

రామ చిలుకల రాగాలు రాజకీయ నాయకుల రోగాలు ఎవరికి అర్థం కావు ✍️నర్ర పాండు రావణ్ మహరాజ్ అశ్వగోష్ బుద్ధ

నిజాలు చెప్తే నిందలు వేస్తారు అబద్ధాలు చెప్తే అనుమానిస్తారు

కూసింది కోయిల కూత వినిపించడానికి కోయిలమ్మకు తెలియదు పాపం దాని కూతే బాగుంటుందని.

చెప్పుడు మాటలు చెవులకు వినసొంపు. వాస్తవాలు తెలియనప్పుడు వాదించకూడదు.


Feed

Library

Write

Notification
Profile