Phanikiran AK
Literary Brigadier
AUTHOR OF THE YEAR 2020,2021 - NOMINEE

82
Posts
62
Followers
0
Following

None

Share with friends
Earned badges
See all

ప్రేమతో శాసించవచ్చు కానీ ప్రేమించమని శాసించకూడదు ఫణికిరణ్@కిరణ్మయిAK

ఆశల రెక్కలు తొడుక్కుని ఆత్మవిశ్వాసంతో అడుగేయాలన్న సంకల్పం మదిని నింపుకుని పయనిస్తున్నా కొత్త సంవత్సరంలోకి. ఫణికిరణ్@KA

నువ్వు బాగుండాలి అనుకోవడం కోరిక నువ్వు కూడా బాగుండాలి అనుకోవడం ఆశ నువ్వు మాత్రమే బాగుండాలి, బాగుపడాలి అనుకోవడం స్వార్ధం ఫణికిరణ్@KA

మనసుని జయించడమే అతి పెద్ద సాహసం ఫణికిరణ్@KA

నిరాశా,నిస్పృహలకు లోనవ్వకుండా మనసుకు స్వాంతననిచ్చి, మెదడుని ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంచేవే కళలు ఫణికిరణ్@AK

మనసుని మురిపించి మైమరపించేది ప్రేమ ఫణికిరణ్@AK

తొలి చినుకు పుడమికి పలకరింత తొలి వలపు మనసుకు పులకరింత రెండూ మరుపుకు అతీతాలే ఫణికిరణ్@AK

క్షణికావేశం కాదు చావుని కోరడానికి కావాల్సింది క్షణం కాలం ఆలోచన కావాలి జీవించడం విలువ తెలీడానికి ఫణికిరణ్@AK

ఆగమనం ఎంత ఆనందకరమో వీడ్కోలు అంత బాధాకరం ఫణికిరణ్@AK


Feed

Library

Write

Notification
Profile