G Sailu
Literary Captain
9
Posts
2
Followers
2
Following

I'm G and I love to read StoryMirror contents.

Share with friends
Earned badges
See all

"భార్యాభర్తలు రైలు పట్టాలు లాంటివారు, సమాంతరంగా ఉంటేనే జీవితం అనే రైలు బండి సాఫీగా సాగిపోతుంది. ఆ రెండు పెట్టాలని కలిపి ఉంచే ఇరుసు వంటిదే భార్యాభర్తల మధ్య ఉండే అనురాగం,ప్రేమ.నమ్మకం.

"ఏది తప్పించుకున్నా విధి రాతను తప్పించుకోలేము."

"మంచిదో,చెడ్డదో స్నేహం చేసినపుడు, పరిస్థితులు సరిగా లేవని వదిలేయకూడదు." వదలవలసింది పరిస్థితి ని, స్నేహాన్ని కాదు!".

"ఒకరి వైపే విని తీర్పు చెప్పకు, సరైన న్యాయం జరగదు. ఎందుకంటే నాణేనికి రెండోవైపు కూడా ఉంటుంది."

"శరీరానికి తగిలిన గాయం కనపడుతుంది,కానీ మనసుకి తగిన గాయం కనపడదు,వేదన మాత్రం తెలుస్తుంది."

"నమ్మకం తో ప్రయత్నిస్తే,దైవం తోడుగా ఉంటుంది, గెలుపు తప్పక వరిస్తుంది."

"మనది అని మనసుకు అనిపించినప్పుడు ఏ బంధం ,బరువు అనిపించదు,బాధ్యత గానే భావిస్తాం."


Feed

Library

Write

Notification
Profile