Chintapalli Siva Santhosh
Literary Brigadier
AUTHOR OF THE YEAR 2020 - NOMINEE

25
પોસ્ટ
4
અનુસરતા
1
ફોલોઈંગ

©SanthoshWritings

મિત્રો સાથે શેર કરો
Earned badges
See all

చూస్తే బయట వాతావరణం ప్రశాంతంగానే ఉంది, నా గదిలో మాత్రం తుఫాన్ కల్లోలం కొనసాగుతోంది. ©Santhosh

వదిలేసిన అవకాశం, గడిచిపోయిన సమయం, తిరిగిరావు.

మనసు: సంతోషంలో మంచి మిత్రుడు, బాధలో చెడ్డ శత్రువు.

నిజం ఎప్పుడు నమ్మడానికి కష్టంగా, చెప్పడానికి భయంగా ఉంటుంది.

ఒక పుస్తకం చదివి చూడు, ఒక జీవితాన్ని అర్ధం చేసుకోగలవు.

చిన్న చిన్న సరదాలు అవే ఎప్పటికి మరుపురాని తీపి జ్ఞాపకాలు

భగవంతుడు: గమ్యాని చూపించకుండా, గమ్యస్థానన్ని నిర్ధేశించేవాడు.

రచయిత : మరో ప్రపంచ రూపకర్త

చావు: దీని పరిచయం ప్రపంచానికి దూరం చేస్తుంది, ప్రశాంతత కు దగ్గర చేస్తోంది.


ફીડ

લાઈબ્રેરી

લાખો

સૂચના
પ્રોફાઈલ