రాధకృష్ణ కర్రి
Literary Colonel
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

45
Posts
2
Followers
1
Following

కనుల కొలనులో అక్షర కలువలు పూయించాలని తపన పడే ఆశల కిరాణాన్ని...

Share with friends

నిన్నటి కమ్మని కావ్యానికి నేడు భాష్యం చెబుతోంది. రేపటి దిద్దుబాట్లతో మరో ఎడిషన్ ముగింపు వాక్యంతో రాధకృష్ణ

ప్రేమ - బాధ్యత రెండూ ఒకేలా కనిపిస్తాయి. కనిపించని వ్యత్యాసం గుర్తిస్తే బేధం భేద్యమవుతుంది ✍️ రాధ

కాలం యొక్క విలువ దానిని చేజార్చుకున్నవారిని చూసి తెలుసుకో.. 🌹శుభరాత్రి🌹

సాటి స్వార్ధపూరిత మనిషిని నమ్మేకన్నా.... చెట్టు - పుట్టలను నమ్ముకుంటే మేలు

కోరుకున్నవి దక్కకపోవడం దక్కినవి నచ్చకపోవడం ఇది...మానవ జీవితం

మనిషి అనుకున్నవన్నీ చేయలేకపోవచ్చు. విధి మాత్రం తాను అనుకున్నవన్నీ చేసి చూపిస్తుంది.

నీది కాని దానికోసం వెంపర్లాడుతూనే ఉంటావు.. ఎండమావి వెనుక దాహార్తిలా...!!

నిదుర రాని కన్నులకు జోల ఓ గోల మనసులేని బండరాయికి ప్రేమ ఓ డ్రామా


Feed

Library

Write

Notification
Profile