జీవిత గమ్యం చేరాలంటే....భద్రత మెట్లు ఎక్కాలంతే... సురక్షితంగా బతకాలంటే...అజాగ్రత్తను వీడాలంతే..! చైత్రశ్రీ✍️(యర్రాబత్తిన మునీంద్ర)
భద్రత ఓ నిరంతర ప్రక్రియ..భద్రతా నియమాలే మన చేతిలో ఉత్తమ పరికరాలు...! చైత్రశ్రీ✍️(యర్రాబత్తిన మునీంద్ర)
భద్రతకై యోచించి బాధ్యతగా వ్యవహరించు- యాజమాన్య రక్షణలో కీలక భూమిక పోషించు..! చైత్రశ్రీ(యర్రాబత్తిన మునీంద్ర)