Myadam Abhilash
Literary Brigadier
AUTHOR OF THE YEAR 2020,2021 - NOMINEE

169
Posts
18
Followers
0
Following

None

Share with friends
Earned badges
See all

👉ప్రతి గడిచిన రోజూ మనమేదైనా నేర్చుకున్నదై ఉండాలి. 👉అబద్దం గురించి కూడా నేను తప్పక నిజమే పలుకుతాను. ---విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ (వివేకభారతి)

నరాలు నూలు పోగులైన నగ్నమునీ! నీ బతుకు బట్టకట్టేదెపుడు?

మాతలకు మాత సకల సంపత్సమేత మన భరతమాత!! -గుఱ్ఱం జాషువా (జయంతి: 28 సెప్టెంబర్) #వివేకభారతి

వ్యక్తిలోని నిష్ఠత సమాజంలోని నిస్వార్ధం లోపించిన తప్పదు నిర్యాణం .....✍️వివేకభారతి (మ్యాడం అభిలాష్)

దృష్టి ప్రయత్నం మీద పెడితే భయం ఉండదు. ఫలితం మీద దృష్టి పెడితే సాధిస్తామో లేదో అనిపించి భయం చోటు చేసుకుంటుంది. కాబట్టి పూర్తి శక్తితో , దృష్టి తో చేయాల్సిన ప్రయత్నం ఏమిటో చూడాలి. ~~డా.జె. భారతి

మీరు సత్యం చెప్పేటప్పుడు వినేవాడు మీకు తక్కువగా కనిపిస్తున్నాడు అంటే మీకు ఇంకా సత్యం సంపూర్తిగా అర్థం కాలేదని అర్థం...!!* మ్యాడం అభిలాష్

తీర్చగలిగే సమస్యలకు ఏడ్చే అవసరం లేదు.. తీర్చలేని సమస్యల కోసం ఏడ్చినా లాభం లేదు..అందుకే హాయిగా ఉండడం మంచిది...!!* మ్యాడం అభిలాష్

Feed

Library

Write

Notification
Profile