👉ప్రతి గడిచిన రోజూ మనమేదైనా నేర్చుకున్నదై ఉండాలి. 👉అబద్దం గురించి కూడా నేను తప్పక నిజమే పలుకుతాను. ---విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ (వివేకభారతి)
దృష్టి ప్రయత్నం మీద పెడితే భయం ఉండదు. ఫలితం మీద దృష్టి పెడితే సాధిస్తామో లేదో అనిపించి భయం చోటు చేసుకుంటుంది. కాబట్టి పూర్తి శక్తితో , దృష్టి తో చేయాల్సిన ప్రయత్నం ఏమిటో చూడాలి. ~~డా.జె. భారతి
మీరు సత్యం చెప్పేటప్పుడు వినేవాడు మీకు తక్కువగా కనిపిస్తున్నాడు అంటే మీకు ఇంకా సత్యం సంపూర్తిగా అర్థం కాలేదని అర్థం...!!* మ్యాడం అభిలాష్