# Suryakiran #
Literary Brigadier
AUTHOR OF THE YEAR 2020,2021 - NOMINEE

358
Posts
5
Followers
13
Following

ఈవని రవిశంకర శర్మ

Share with friends

స్వప్నంలో మొదలయ్యే సాధికారత విప్లవమైతేనే భావితరాలకు వికాసమనే అడుగుల జాడ .

సంతృప్తి లేనప్పుడే జీవితంలో సంతోషం ఎండమావిలా ...

నీ తలపులు నన్ను సంతోషసాగరంలో ఉంచుతాయి .

జాలి , దయ నీకు లేకపోతే వాటిని ఆశించినా ఎవరూ తిరిగి చూపరనే .

నువ్వంటే ప్రేమ . నీ నవ్వంటే ప్రేమ . నీవే నే మనసుపడిన భామ .

వినియోగదారుల శ్రేయస్సే ఉత్పాదకతకు మూలం .

మనం ఏదైనా సాధిస్తున్నామంటే అందుకు చేస్తున్నది ఆ దిశగా ప్రయత్నమే కాదు ఒక్కోసారి సాహసం కూడా !

సహనానికి హద్దులే నియమాలు . అవి ఎంత కఠినంగా ఉంటే అంత మనిషిలో క్రమశిక్షణ .

నీటిబిందువుల సమూహమే సముద్రం : పొదుపుతో దరిచేరదు ఎన్నటికీ దరిద్రం .


Feed

Library

Write

Notification
Profile