Baswaraj Mangali

22
Posts
0
Followers
0
Following

None చిగురు. తొలిచినుకు. కస్తూరి అంటిన పాదం. పాల మీగడ. రెక్కవిప్పిన గువ్వ. వేటన్నిటిలో ఉన్న గుణం స్వచ్ఛత. అది నాలో ఉండాలనుకుంటాను.

Share with friends
Earned badges
See all

వేగిపోతున్నా వేడి గాలినై చల్లని నీ శ్వాసనందించి, నీ కౌగిట చేర్చుకో సఖీ!

ఈ లోకం లో చూసే కళ్లుంటే ఆణువణువూ కళాత్మకం, గీసే వేల్లుంటే నలుపైన సప్తవర్ణం రాసే పదమేదయినా, పొంగే బావనల ముందు కాదా బావుకత్వం!.... కవిత్వం..... ఇదే కదా! కవితత్వం మనసుతో అమ్మాఅని రాసిన అది అమృతతుల్యమే!

ఈ పరుస్థితులు నిన్ను నీలా ఉండనివ్వవు సున్నితమైన నీ గుండెను కరుకైనా రాతిలా మారుస్తాయి, కరుకైనా ఆ రాతిని వెన్నలా కరిగిస్తాయి.

శక్తికి మించిన బరువునైనా మొయొచ్చేమో కానీ బందాల బరువును మోయలేం..

నీ జ్ఞాపకాలు తీరాన్ని తాకే అలల్లాంటివి. వాటి తాకిడి కొద్ది సెపే అయిన, అలజడి తగ్గడానికి నా జీవితం సరిపోదు.

ఇప్పుడు సుఖపడుతున్నావు, ఈ సుఖం భవిష్యత్తులో ఉండకపోవచ్చ. ఇప్పుడు దుఃఖపడుతున్నావు, ఈ దుఃఖం రేపు లేకపోవచ్చు. దేనికి చింతంచకు.


Feed

Library

Write

Notification
Profile