❣️ప్రేమ❣️
కాలగర్భంలో
కలుస్తున్నవి ఎన్నోఉన్నా,
వన్నె తరగనిది ప్రేమ,
మనసున్న ప్రతివారిలోను
చిగురిస్తుంది ఈ ప్రేమ.
సుశీల రమేష్.
ఒక్కోసారి బరువైన బాధ
నోరు తెరవనివ్వదు
అలాంటప్పుడు ఒంటరిగా
ఉండడానికి ఇష్టపడుతుంది
మనసు.
సుశీల రమేష్.
నీ స్వరము లోని మాధుర్యం
నామదికి మాత్రమే తెలుసు
ఎందుకంటే నీతో మాట్లాడే
ప్రతీక్షణాన్ని
ఆస్వాదించే నా మనసు
ఇంకేమి కోరుకోవడం
నేను చూడలేదు.
సుశీల రమేష్.M.