బివిడి ప్రసాదరావు
Literary Colonel
20
Posts
2
Followers
0
Following

నేను ఒక తెలుగు రైటర్ని, బ్లాగర్ని మరియు వ్లాగర్ని. నా బ్లాగు - బివిడి ప్రసాదరావు బ్లాగు. లింక్ : https://bvdprasadarao-pvp.blogspot.com నా యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగు. లింక్ : https://www.youtube.com/బివిడి+ప్రసాదరావు

Share with friends
Earned badges
See all

ఊసులు

ఊసులు

బివిడి ఊసులు

క్షణిక సుఖదుఃఖాలు దాటగలిగితే ఆవల ఎదురొచ్చింది సచ్చిదానందం. - బివిడి ప్రసాదరావు

చదువు ఒక అహింసా ఆయుధము. - బివిడి ప్రసాదరావు

బంధనాలు విడిస్తేనే బాధ్యతలు వికసిస్తాయి. - బివిడి ప్రసాదరావు

సాఫల్యానికి కుటుంబ బంధాలు కన్న సామాజిక బంధాలు మిన్న. - బివిడి ప్రసాదరావు

ఆస్వాదిస్తూ చేసే పనికే మంచి మన్నన లభిస్తుంది. - బివిడి ప్రసాదరావు

బివిడి ప్రసాదరావు రవ్వలు "నిన్ను ప్రేమిస్తున్నాను" చెప్పాడు ఒకడు. ఆమె అసమ్మతించింది. "నేను మిమ్మల్ని ప్రేమించవచ్చా" అన్నాడు మరొకడు. ఆమె సమ్మతించింది. ***


Feed

Library

Write

Notification
Profile