ఈ జన్మలో నిన్ను కోరుకున్నాను
అందనంత దూరం నువ్వు వెళ్ళిపోయేవు
చేరుకోలేనంత బంధం ఏర్పడిపోయింది
చేయి జారిపోయావు అని తెలిసిన ఈ మనసు ఊరుకోవడం లేదు
ఏడు అడుగులు నీతోనే అనుకున్నా కానీ నాకోసం ఏడు నిమిషలు కూడా ఆలోచించలేకపోతున్నావు
ఏడు అడుగులు నీతోనే అనుకున్నా కానీ నాకోసం ఏడు నిమిషలు కూడా ఆలోచించలేకపోతున్నావు