"మానవ శరీరం "
"మానవ శరీరం జీవ రసాయన చర్యల సమ్మేళనం.
ఈ చర్య ఏ క్షణం ఆగిపోతుందో చెప్పలేం..
ఈ లోగా మనమెంటో ఈ ప్రపంచానికి సాటి చెప్పాలి . "
.. సవర
" జీవితంలో ఎదైనా జరగోచ్చు
దాన్ని ఎదుర్కోవడానికి మనం ఎంత వరకు సంసిద్దంగా ఉంటామో అన్న దానిపై మన జీవితం ఆధారపడుతుంది"
-సవర