VENKATALAKSHMI N
Literary Brigadier
AUTHOR OF THE YEAR 2021 - WINNER

236
Posts
1
Followers
2
Following

I'm VENKATALAKSHMI and I love to read StoryMirror contents.

Share with friends

రూపం అందమైనది మనసు స్వచ్ఛమైనది స్నేహం పవిత్రమైనదిమాట మాట మధురమైనదీ

New day New life New hopes

భావోద్వేగాల రాగరంజితం మాతృభాష భావపరంపరల ఇలకూజితం తెలుగు భాష

వయసనేది శరీరానికే కానీ మనసుకు కాదు,నీరసమావహించినా సంతోషం మాత్రం తగ్గరాదు

మేలు చేయకపోయినా ఫర్వాలేదు కానీ ద్రోహం చేసి దోషి లా నిలవకూడదు

నిన్న నీది కాదు,నేడన్నది వాస్తవమైనా రేపటి మీద ఆశతోనే బ్రతకటం సంఘజీవి కర్తవ్యం

ఆప్యాయతానురాగాల రంగులను పులుముకుని ఊరువాడా కలిసి ధనికబీద మార్చి జరుపుకునే ఆనందాలు కేళి హోళి

తల్లి తండ్రి పిల్లలు కలిసి వుండి స్వచ్ఛమైన నవ్వులు కలిగి వుండే ప్రతీ కుటుంబం స్వర్గమే

ఎంత ఆనందంగా వుంటామో అంతే ఆరోగ్యం గా వుంటాము ఆనందంతో ముడిపడినదే ఆరోగ్యం


Feed

Library

Write

Notification
Profile