I'm Kanuri and I love to read StoryMirror contents.
ఎందుకు పుట్టామో తెలీదు ఎప్పుడు గిడతామో తెలీదు ఎలా బ్రతకాలో తెలీదు ఏమి సాధించాలో తెలీదు ఐనా నీ జీవితానికి నువ్వే రారాజు అనుకునే పెద్ద పిచ్చి మారాజు నువ్వు…
మనసుని మధించడం అంటే మరణాన్ని మరిపించడమే…
నువ్వు అందరికీ అర్ధం అవ్వాలి అనుకోవడం నీ అవివేకం…