మన దగ్గర ఏమీ లేదనుకున్నపుడు
"నీకేముంది?" అనేవాళ్లకంటే
"నీకు నేను ఉన్నాను కదా"
అనేవాళ్ళు ఒక్కరైనా ఉన్నా
ఎక్కడలేని ధైర్యం వస్తుంది !!
ఎక్కడ అయితే మౌనం మాట్లాడుతూ మాటలు మూగబోయాయో అక్కడ మనకు స్థానం లేనట్లే ....
ఎక్కడ అయితే మౌనం మాట్లాడుతూ మాటలు మూగబోయాయో అక్కడ మనకు స్థానం లేనట్లే ....
సాదా నేను నీతోనే
సదా నువ్వు నాతోనే
సాదా నేను నీతోనే
సదా నువ్వు నాతోనే
हार गई हूं मैं तेरी यादों में
నన్ను దాటి పోయిన నీ ప్రేమ మళ్ళీ చేరుకోరాదా వెన్నెల విరబూసిన ఆమనిలా
నా ప్రేమ
నీ మౌనంలో కూడా సమాధానం వెతుకుతుంది
నా ప్రేమ మధురిమ
నీ నవ్వులో
సుధామృతం
కావ్యం కాదా !💞