@fgqok225

Kalyani B S N K
Literary Colonel
AUTHOR OF THE YEAR 2020 - NOMINEE

37
Posts
8
Followers
0
Following

I'm Kalyani and I love to read StoryMirror contents.

Share with friends
Earned badges
See all

Submitted on 07 Mar, 2021 at 17:58 PM

పూల రెక్కలు, కొన్ని తేనె చుక్కలు.. ఎన్నో కలలు, మరెన్నో ఆశయాలు..కలబోత నేటి మహిళ.. సహకరించండి పోయేదేముంది

Submitted on 07 Mar, 2021 at 17:43 PM

We, the women r with tender but big hearts.. got room for every individual.. don't try to prick n see.. it hurts. ....kalyani bsnk

Submitted on 26 Feb, 2021 at 17:43 PM

అలసట నిన్ను గెలవలేక అలసిపోయింది.. నేస్తమా రేపిక నీదే

Submitted on 04 Mar, 2020 at 15:27 PM

నీలాకాశం.., పచ్చని మొక్కలు.. గలగలా పారే నీరు.. నెగడులో ఎర్రటి మంటలు.. చల్లని పిల్లగాలులు... ఇవీ మన ఊపిరి దారులు.

Submitted on 16 Feb, 2020 at 12:07 PM

The more you travel.. The better you realise your actual path.

Submitted on 15 Feb, 2020 at 14:33 PM

నా కంటి కాటుక.. నీ చెక్కిట దిష్టి చుక్క.. నీ పెదవుల చిరునవ్వే .. నా పాపిట సింధూరం.

Submitted on 15 Feb, 2020 at 14:17 PM

ఆదివారమా..అమ్మో.. అది అలసటల సహవాసం.. ఆడవారి పాలిట అది మరో ప్రపంచ యుద్ధం.

Submitted on 15 Feb, 2020 at 14:00 PM

రాళ్లు రువ్విన చేతులే.. నేడు నాకోసం రహదారి పరుస్తున్నాయి.. కాలం చేసే మాయాజాలం.

Submitted on 10 Feb, 2020 at 14:58 PM

నీకాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకున్నందుకా.. మానాన్న కంట నీళ్లు రాకుండా .. నన్ను నీ కంటిపాపలా.. ఇలా ..!!?


Feed

Library

Write

Notification

Profile