పూల రెక్కలు, కొన్ని తేనె చుక్కలు..
ఎన్నో కలలు, మరెన్నో ఆశయాలు..కలబోత నేటి మహిళ..
సహకరించండి పోయేదేముంది
We, the women r with tender but big hearts..
got room for every individual..
don't try to prick n see..
it hurts.
....kalyani bsnk
అలసట నిన్ను గెలవలేక అలసిపోయింది..
నేస్తమా రేపిక నీదే
నీలాకాశం..,
పచ్చని మొక్కలు..
గలగలా పారే నీరు..
నెగడులో ఎర్రటి మంటలు..
చల్లని పిల్లగాలులు...
ఇవీ
మన ఊపిరి దారులు.
The more you travel..
The better you realise your actual path.
నా కంటి కాటుక..
నీ చెక్కిట దిష్టి చుక్క..
నీ పెదవుల చిరునవ్వే ..
నా పాపిట సింధూరం.
ఆదివారమా..అమ్మో..
అది అలసటల సహవాసం..
ఆడవారి పాలిట అది మరో ప్రపంచ యుద్ధం.
రాళ్లు రువ్విన చేతులే..
నేడు నాకోసం
రహదారి పరుస్తున్నాయి..
కాలం చేసే మాయాజాలం.
నీకాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకున్నందుకా..
మానాన్న కంట నీళ్లు రాకుండా ..
నన్ను నీ కంటిపాపలా.. ఇలా ..!!?