Yaswanthkumar Aturi
Literary Colonel
AUTHOR OF THE YEAR 2019 - NOMINEE

13
Posts
2
Followers
1
Following

Writer

Share with friends
Earned badges
See all

జీవితం ప్రశాంతంగా ఉండడానికి మనం స్ధిరమైన రాయిపైన లేము..నిరంతరం తిరిగే రాయిపై ఉన్నాము. -యశ్వంత్ కుమార్

అవకాశాలు నువ్వు పట్టుకుని పరిగెత్తాలి. అవసరాలు నిన్ను పట్టి పరిగెత్తిస్తుంది. -యశ్వంత్

ప్రకృతి బిడ్డలు కొండలు,పర్వతాలు వాటి బిడ్డలు పక్షులు,చెట్లు,జంతువులు... దాని రాయిలాంటి కండలు గుండె కోసం బాంబులు పెట్టి పేలుస్తున్నారు. ఇనుప చక్రాలతో కోస్తున్నారు. కొండల్ని మాంసంలాగా తినేస్తున్నారు. నా రేపటి రోజులో ఇవి ఎక్కడ మిగులుతాయి ? పచ్చని చెట్లు,చెట్లపై పాటలుపాడే పక్షులు ,స్వేచ్చగా తిరిగే జంతువుల మట్టి ! -యశ్వంత్ ఏటూరి

ప్రకృతి,స్త్రీలు సమానంగా ఉంటారు ఎందుకంటే ప్రకృతి అందాలు స్త్రీల అందాలు సమానంగా ఉంటాయి నాలో... -యశ్వంత్ ఏటూరి

Maturity Love contains Sex,happiness,responsibility,freedom and emotional attachement. Unmaturity Love contains hopes,dreams for future life,emotional attachement, less sex and happiness -Yaswanth

నువ్వు ఎదుటివాడితో నిజాయితిగా ఉంటే ...ఎదుటివాడికి ఉపయోగం ఉండాలి.నీకు ఉపయోగం ఉండాలి.దానివల్ల ఎదుటివాడికే ఎక్కువ ఉపయోగం ఉంటే అది నిజాయితి అవ్వదు బానిసత్వం అవుతుంది. -యశ్వంత్ కుమార్

తెలియంది తెలుసుకోవాలని తెలుసుకుంది పూర్తిగా తెలియదని తెలిసినపుడు తెలిసింది తెలియంది తేడా తెలియనప్పుడు మనకు తెలియదని తెలియదు తెలిసిందే తెలుసు Yaswanth

God of human is not Shiva,Vishnu,Bhramha,Jesus,Allah. God of human is Sex.. Origin of happiness Yaswanth

నువ్వు చెసే పని నలుగురికి ఉపయోగపడాలని చెయ్యకు..నీకు ఆనందము ఇచ్చే ,నచ్చే పని చెయ్యి ...అదే నలుగురికి ఉపయోగపడుతుంది. Yaswanth


Feed

Library

Write

Notification
Profile