ప్రకృతి వనరులను కాపాడుకోవడమంటే
మన జీవన యాత్రలో బంగారు భవిష్యత్తు రూపు దిద్దుకోవడమే
శశి
నువ్వు మారడం అంటే నీ వేషాధారణ మార్చుకోవడం కాదు
నీ ఆలోచన సరళిలో మార్పు రావడం
శశి
అంతులేని ఆప్యాయత అమ్మ సొంతం
వేయి జన్మలనైనా మరిపించేది
అమ్మ ప్రేమ
శశి
విత్తనం చూసి నాణ్యతను,
మనిషిని చూసి వ్యక్తిత్వాన్నిఅంచనా వేయడం మూర్ఖత్వమే
శశి
నోరుని అదుపులో పెట్టుకోవడం ఎంత ముఖ్యమో
జీవితంలో
డబ్బుని పొదుపుగా వాడుకోవడం అంతే ముఖ్యం
శశి