I'm Sai Raj and I love to read StoryMirror contents.
Share with friends
ఇతర భాషలు మనకి అవసరం మాత్రమే .. కానీ మాతృభాష మనకు ఆయువు వంటిది .. ఆయువు లేదంటే మన ప్రాణం పోయినట్టే ... మాతృభాషను మరిచిపోతే మానమున్నా లేనట్టే ... - సాయిరాజ్
ఎంత నేర్చుకుంటున్నాం అన్నది కాదు ముఖ్యం ... సమాజం లో మనం ఎలా నడుచుకుంటున్నాం అన్నదే ముఖ్యం ... - సాయిరాజ్