యశస్వి ✍️
Literary Colonel
AUTHOR OF THE YEAR 2020 - NOMINEE

33
Posts
12
Followers
0
Following

I'm యశస్వి and I love to read StoryMirror contents.

Share with friends
Earned badges
See all

"పరుల ప్రేమచూపులో స్వార్థం, కన్నవారి ప్రేమచూపులో నిస్వార్థం. ఇది కదా జీవిత సత్యం ఇది తెలుసుకోలేని నీ జీవితం వ్యర్థం" -యశస్వి✍️

"పరుల ప్రేమచూపులో స్వార్థం, కన్నవారి ప్రేమచూపులో నిస్వార్థం. ఇది కదా జీవిత సత్యం ఇది తెలుసుకోలేని నీ జీవితం వ్యర్థం" -యశస్వి✍️

"నేటి జీవితంలో అనాలోచిత నిర్ణయాలే రేపటి జీవితంలో మిగిలే గాయాలు" -యశస్వి✍️

"సమాజపు పోకడలు తెలుసుకున్న తరుణం, మొదలు అవుతుంది అసలు జీవితపు తొలిపయనం" -యశస్వి✍️

"అమ్మ ఇచ్చిన జన్మ నాన్న చేసిన త్యాగాల ఫలితమే మన జీవితం వాళ్లతో గడిపిన ప్రతిరోజు మర్చిపోలేని రోజే"

చీకటిలో ఉన్న మనిషికి తన ముందు ఉన్న మెట్లు కనపడక పైకి ఎక్క లేడు, అలాగే కోపం తో ఉన్న మనిషికి తన చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం కాక జీవితంలో పైకి ఎదగలేడు. -యశస్వి✍️

"రాత్రి వెలుగుని పంచె చంద్రుడికి, తన వెలుగు కంటే ఆ చీకటి అంటేనే ఎక్కువ ఇష్టం...ఎందుకంటే ఆ చీకటే లేకపోతె తన వెలుగుకి ప్రయోజనం లేదు"

"తొలకరి వర్ణనకి కానవసరం లేదు ఓ చదువరి, తొలకరి బాష్యమునెరిగిన వాడు ఓ నేర్పరి, తొలకరి  విలువనెరిగిన వాడు ఓ మదుపరి, తొలకరి సోయగాలు తెలుగుభాషతో జతకడితే కాదా ఓ మహత్తర కావ్యం మరి...!"

ఏదో ఆశించి రచిస్తే అది ఆర్జితం అవుతుంది...కానీ ఆసక్తితో రచిస్తేనే అది రచన అవుతుంది


Feed

Library

Write

Notification
Profile