హృదయం ----------- రాతి హృదయంన్ని కూడా ప్రేమ కరీగిస్తుంది. అన్ని వసతులు లేని కాలం లో కూడా.. ప్రేమకు హద్దులు లేవు. ప్రేమ లేని ప్రదేశం లేదు ప్రేమించటానికి ఒక్క హృదయం ఉంటే చాలు. కల్మషం లేనిది ప్రేమ. కపటం లేనిది ప్రేమ. ప్రేమకు కులాలు లేవు. ప్రేమకు మతాలు లేవు. రెండు హృదయాల కలిస్తే పుట్టేదే ప్రేమ.