I'm Sandhya and I love to read StoryMirror contents.
Share with friendsరేపులు చేసే వాళ్ళే రేపిస్టులు కారండి ఇంట్లో ఆడవాళ్ళని భర్త అత్తా వేధించేది కూడా మానసిక మానభంగమే, వాళ్ళు కూడా రపిస్టులే. వాళ్ళు చేసేది కూడా రేపే !!!
చారాణ ప్రేమకు బారాణ చాకిరీ చేస్తది భారతనారి. ఆ గౌరవం మగవాళ్ళలో ఉండాలి. నోరు చేసుకుంటే మాటలే మిగిలిపోతయి మనసుచేసుకుంటే మమతలుంటయి
Big Joke that now a days we keep hearing something called OCD. People of all ages started claiming that they have OCD 😄😄 what they mean by this is they want opposite person to clean things, someone else keep things spic and span. Ridiculously they don't even know that it is a disorder and it is not only for cleanliness but there are various kinds of OCDs which are basically unwanted thoughts.