చరిత్రేప్పుడూ సృష్టించే వాళ్ల చేతిలో ఉండదు , రాపించేవాడి వాడి పెన్ను బట్టీ ఉంటాది ...కాకపొతే సిరాయే అధికారపు అబద్ధాలకి బలివుతూ తయారుచేయబడతాది. - MV Ramana✍
ఎవరినైనా యధాతధంగా ఫాల్లో అవుతూ, నమ్మాము అంటే వాళ్ళ వెంట పడ్డాం అన్నమాటే ...వెంట పడ్డాక విచక్షణారహితమే -