None
అమ్మ అను మాటే వేద మంత్రము. తల్లిపాలు బిడ్డకు ఔషధము. అమ్మప్రేమ యగు ఆశీర్వాదము. తల్లిఋణము తీర్చ అసాధ్యము.
అమ్మ మనకు పంచును కమ్మని మధురమైన ప్రేమ అమ్మకు రానివకెన్నటికి నీ ప్రవర్తనతో కంటి చెమ్మ