స్నేహమే మనకు పెన్నిధి వంటిది
తనువుకు పట్టిన మాలిన్యాన్ని పోగొట్టుకోవటం సులభం
మనసుకు పట్టిన మాలిన్యాన్ని పోగొట్టుకోవటం కష్టం
మూర్ఖులకోసం విత్తనక్కరలేదు.
వారంతట వారే మొలకెత్తుతారు.
పురుషుడు జ్వాల
స్త్రీ శోభ
సోమరితనం వున్న వాడిని దారిద్ర్యం
ఆవహిస్తుంది
ఆపద కలిగినప్పుడు తోడుగా వున్నవాడే నిజమైన మిత్రుడు.
ఆపదలలో ఎక్కువ ధృఢముగా
ఉండటమే ధీరుల యొక్క స్వభావము
న్యాయమార్గములో నడిచేవానికి ప్రాణులు కూడా సహాయపడతాయి
రామాయణము