I'm Nagendra and I love to read StoryMirror contents.
Share with friends
మనం ఏదైనా సాధించినప్పుడు అందరూ చప్పట్లు కొడతారు,కానీ ఏమీ సాధించక ముందే మనలో విజయ్యాన్ని చూసి చప్పట్లు కొట్టేవాల్లే నిజమైన ఆప్తులు....
చంద్రుడు నిండుగా ప్రకాశించడానికి 15 రోజులు వేచివుంటాడు అలానే మనిషి కూడా తనలో వున్న ప్రతిభ అనే వెలుగుతో ప్రకాషించడానికి కొంత సమయం పడుతుంది ,కనుక వేచివుండక తప్పదు
ఒకసారి దారం తెగిన గాలిపటాన్ని ఎన్నిసార్లయినా ఎగరవేయొచ్చు కానీ ఒక్కసారి చిరిగిన గాలిపటాన్ని మళ్లీ ఎగిరేల చేయలేం ,అలాగే మనిషి యొక్మ మనసు కూడా అంతే