ప్రతి మనిషికి బంధువులు ఎంతమందైన ఉంటారు కానీ నిజమైన స్నేహితుడు ఒక్కడే వుంటాడు ..
ప్రతి మనిషికి మొదటి గురువు తల్లే
ప్రేమ అనేది ఒక అగాధం లాంటిది ఒక్కసారి అందులో పడితే పైకి రావడం కష్టం..
మనం ఏదైనా సాధించినప్పుడు అందరూ చప్పట్లు కొడతారు,కానీ ఏమీ సాధించక ముందే మనలో విజయ్యాన్ని చూసి చప్పట్లు కొట్టేవాల్లే నిజమైన ఆప్తులు....
మనిషి యొక్క విలువను పెంచేది మాట అలాగే ఆ విలువను తుంచేది కూడా మాటే ..
చంద్రుడు నిండుగా ప్రకాశించడానికి 15 రోజులు వేచివుంటాడు అలానే మనిషి కూడా తనలో వున్న ప్రతిభ అనే వెలుగుతో ప్రకాషించడానికి కొంత సమయం పడుతుంది ,కనుక వేచివుండక తప్పదు
ఒకసారి దారం తెగిన గాలిపటాన్ని ఎన్నిసార్లయినా ఎగరవేయొచ్చు కానీ ఒక్కసారి చిరిగిన గాలిపటాన్ని మళ్లీ ఎగిరేల చేయలేం ,అలాగే మనిషి యొక్మ మనసు కూడా అంతే
జీవితం అనేది కొండల మధ్యలో ప్రవహించే సెలయేరు లాంటిది.ఆ సెలయేరు కి ఏమైనా అడ్డు వస్తే ఒక కొత్త మలుపు తిసుకొని ఎలాగైతే తన గమ్మ్యానికి చేరుతుందో,అలాగే మనిషి కూడా కష్టం వచ్చినపుడు అక్కడే ఆగిపోకుండా ఒక కొత్త మలుపు తీసుకునప్పుడే తన గమ్యానికి చేరుకొగలుగుతా