Get set gloww💜💜
Share with friends
తొలి ప్రేమ❤.... మొదటిసారి నాన్న భుజాల పైనుంచి లోకాన్ని చూసినంత అందంగాను... చాలా రోజుల తరువాత అమ్మ చేతి ఆవకాయ పచ్చడి ముద్ద తిన్నంత కమ్మగాను ఉంటుంది...
My mind gave 100 reasons to leave you... but I gave a 1000 silly excuses to my heart to stay with u... may be that is what is called love❤