Praneetha Syamson
Literary Captain
87
Posts
8
Followers
0
Following

Get set gloww💜💜

Share with friends
Earned badges
See all

ఏ దారమో పంపందే వెళ్ళదే ఆ మబ్బు దాకా గాలిపటం✨🙃

తొలి ప్రేమ❤.... మొదటిసారి నాన్న భుజాల పైనుంచి లోకాన్ని చూసినంత అందంగాను... చాలా రోజుల తరువాత అమ్మ చేతి ఆవకాయ పచ్చడి ముద్ద తిన్నంత కమ్మగాను ఉంటుంది...

అందరికీ అవే అక్షరాలు...అవి మోసే ఆలోచనల బరువుని బట్టి వాటి విలువ మారుతుంది...

To achieve you need to begin and to succeed you need to work

My mind gave 100 reasons to leave you... but I gave a 1000 silly excuses to my heart to stay with u... may be that is what is called love❤

Things become better when u change from 'expect' to 'accept'

Little did I know that my smile at the beginning of the day is because of u❤

కొవ్వొత్తులు స్త్రీ జాతె... ఆధరిస్తె వెలుగునిస్తాయి... ఆధమరిస్తె కరిగిపోతాయి...

గెలిచాను అన్న ఆనందం కన్నా "అమ్మ నాన్న కి చెప్పాలి" అన్న ఆతృతె ఎక్కువ!!


Feed

Library

Write

Notification
Profile