అడుగులు తడబడితే
ఆగు కాసేపు
మాటలు గాడితప్పితే
మౌనముండు కొద్దిసేపు
- మురళీ గీతం
అడుగులు తడబడితే
ఆగు కాసేపు
మాటలు గాడితప్పితే
మౌనముండు కొద్దిసేపు
- మురళీ గీతం
అదృష్టం అంటే
చేతకాని వాడి నోటికి
చేసి చూపించేవాడి చేతికి
అందే ఆయుధం.
జీవితంలో మనం ముందుకు వెళ్లాలి అంటే ఒక విషయం తప్పనిసరి, " అవసరాలు ముందు , ఆసక్తులు తరువాత అని గుర్తుంచుకోవడమే".
మనిషి సంపాదించుకునే గొప్పసంపద ఏదైనా ఉంది అంటే అది "తనను తలుచుకున్నప్పుడు ఏడ్చే అభిమానుల్ని కలిగి ఉండడమే".