muraligeetham..!! ♌
Literary Colonel
AUTHOR OF THE YEAR 2020 - NOMINEE

33
Posts
19
Followers
1
Following

🙏🌹#కైతిక కవిభూషణ్,కవిరత్న,అక్షరరత్న, మణిభూషణకవి,వాణి శ్రీ ,భాష శ్రీ-కళాత్మ🤗 🙏కృష్ణం వందే జగద్గురుమ్ 🕉

Share with friends
Earned badges
See all

అడుగులు తడబడితే ఆగు కాసేపు మాటలు గాడితప్పితే మౌనముండు కొద్దిసేపు - మురళీ గీతం

అడుగులు తడబడితే ఆగు కాసేపు మాటలు గాడితప్పితే మౌనముండు కొద్దిసేపు - మురళీ గీతం

అదృష్టం అంటే చేతకాని వాడి నోటికి చేసి చూపించేవాడి చేతికి అందే ఆయుధం.

జీవితంలో మనం ముందుకు వెళ్లాలి అంటే ఒక విషయం తప్పనిసరి, " అవసరాలు ముందు , ఆసక్తులు తరువాత అని గుర్తుంచుకోవడమే".

మనిషి సంపాదించుకునే గొప్పసంపద ఏదైనా ఉంది అంటే అది "తనను తలుచుకున్నప్పుడు ఏడ్చే అభిమానుల్ని కలిగి ఉండడమే".


Feed

Library

Write

Notification
Profile