""ఆడపిల్ల ని పద్దతిగా పెంచండి,అణకువగా ఉంచండి అని నీతివాక్యాలు చెప్పే వాళ్ళు , మగపిల్లల్ని పశువుగా ప్రవర్తించకురా అనే ఒక్క బుద్ధిమాట అయినా చెప్పే తల్లిదండ్రులు ఉంటే బాగుండు😔""
-కావ్యరాము
" శిష్యునిలోని అవివేకపు అజ్ఞానాంధకారాన్ని రూపుమాపి లోలోన దాగున్న జ్ఞాన ఖనిని బయటికి వెలికితీసి అపరజ్ఞానిగా వెలిగేలా చేసి ఆ వెలుతురు వెనక నీడలా దాగుండిపోయే మహాఋషి ఒక్క గురువు మాత్రమే..."
-కావ్యరాము