Swetcha k

26
Posts
0
Followers
0
Following

None

Share with friends
Earned badges
See all

మనిషికి ఎన్ని భోగభాగ్యాలు ఉన్నా, మనస్సుకు సంతృప్తి ఇవ్వవు. మనకు కావల్సింది కేవలం ప్రశాంతత మాత్రమే, అది ఉన్న వాళ్ళు ఎంతో ఐశ్వర్యవంతులు.

అద్భుతాల కోసం ఎక్కడో వెతకకు, నిన్ను నువ్వు సరిగ్గా చూస్తే నీలో నీకే తెలియని ఎన్నో అద్భుతాలు గమనిస్తావు.

జీవితం ఒక మజిలీ, ఎక్కడ మొదలవుతుందో మరి ఎక్కడ ముగుస్తుందో ఎవరికీ తెలియదు.

Freedom isn't given,it is achieved by many sacrifices .

Mother is the only person who loves us without seeing us.She loves us when we are in her womb.

నువ్వు ప్రేమించే వాళ్ళ కన్నా,నిన్ను ప్రేమించేవాళ్ళు దొరకడం చాలా అదృష్టం,వాళ్ళని దూరం చేసుకోకుండా చూసుకోండి.

In this filthy world, no one cares for you but if you have that one who cares for you then you are the most luckiest person in this whole world.

Darkness won't laster long, sure you will see the rising sun that fade away all the darkness around you.

Destruction and destructive minded people always makes more noise which is unworthy,unuseful,so don't listen listen and don't be get surrounded by them.


Feed

Library

Write

Notification
Profile