వీడిపోవటం వద్దు
కలిసి కాపురం చేయటమే ముద్దు
No break ups
Keep only hugs
నాన్న ప్రేమ చాలా విశాలమైనదే
కానీ .....
అమ్మ ప్రేమ అనంతమైనది
వైరస్ సోకిన మనసు
ఎక్సపయర్ డేట్ లేని
కన్నీళ్లుకు దారి తీస్తుంది
-అర్జున్
జీవితం
ప్రేమించే వారికి
సంతోషన్ని ఇస్తుంది
ద్వేషించే వారికి
దుఃఖాన్ని ఇస్తుంది
You were there with me
Your are here with me
You will be forever
in my heart
Till the last breath