I'm Surekha and I love to read StoryMirror contents.
ప్రేమను అర్థం చేసుకునేవారికే ప్రేమను పంచాలి..లేకుంటే అది బూడిదలో పోసిన పన్నీరు లా వ్యర్థం అవుతుంది. సురేఖ దేవళ్ళ.
మన వేసే ప్రతి అడుగుకి కారణం మన మనసే..అందుకే దానిని మంచి వైపు నడిచేలా మన మనసును మలచుకోవాలి. సురేఖ దేవళ్ళ.
జీవితం చిగురించే మొక్కలాంటిది..జాగ్రత్తగా కాపాడుకోకపోతే విరిగిపోవచ్చు , చనిపోవచ్చు..ఏదైనా మన చేతిలోనే ఉంటుంది. సురేఖ దేవళ్ళ.