Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Celebrate Brother-Sister Bond

SEE WINNERS

Share with friends

సోదరి సోదరుల బంధాన్ని పండుగలా జరుపుకుందాం


భారతదేశంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న రక్షాబంధన్ పండుగ, సోదరుడు మరియు సోదరి మధ్య విడదీయరాని మరియు స్వచ్ఛమైన బంధానికి ప్రతీక. ఈ పండుగ తోబుట్టువుల మధ్య బంధానికి ప్రత్యేక చిహ్నం. ఈ రోజున, సోదరీమణులు తమ సోదరులకు తమ పట్ల రక్ష లేదా రక్షణని ఇస్తారని సోదరుడి మణికట్టుకు ఒక దారం కట్టిస్తారు.

కవితలు మరియు కథల ద్వారా మీ ప్రేమను చూపించండి ఈ శుభ పండుగను జరుపుకోవడానికి స్టోరీ మిర్రర్ మీకు ప్రత్యేక అవకాశాన్ని ఇస్తోంది. సాహిత్య శక్తి ద్వారా ఈ రక్షాబంధన్ అన్నా చెల్లెళ్ళ మధ్య బంధాన్ని బలపరుద్దాం.


నియమాలు:

  • కేవలం కథలు మరియు కవితలు మాత్రమే పంపాలి.
  • ఎవరైనా ఈ పోటీలో పాల్గొనచ్చు ఎటువంటి వయసు వారైనా ఈ పోటీకి అర్హులే
  • రక్షాబంధన్ ఆధారంగా ఏదైనా కథ లేదా కవితను పంపండి. 
  • రచన లో ఎటువంటి అప్రియమైన లేదా అసభ్యకరమైన పదాలను ఉపయోగించవద్దు లేదా ఏ మత సమాజాన్ని అయినా కించపరిచేవి ఏదైనా వ్రాయవద్దు.
  • ఏదైనా సందర్భంలో, రచనపై ఏదైనా వివాదం తలెత్తితే, సదరు రచయితే బాధ్యత వహించాలి.
  • కాపీ చేసిన రచనలు అంగీకరించబడవు
  • మీ స్వంత రచనలే పంపండి
  • స్టోరీ మిర్రర్ ఎడిటర్ బోర్డు దే తుదినిర్ణయం.
  • ఎన్ని రచనలైనా పంపవచ్చు
  • ఫలితాలు మరియు అవార్డులు:
  • ఫలితాన్ని స్టోరీ మిర్రర్ వెబ్‌సైట్‌లో 05 సెప్టెంబర్ 2020 న ప్రకటించనున్నారు.
  • ప్రతి భాషలోని టాప్ 2 కవితలు మరియు కథలకు స్టోరీ మిర్రర్ నుండి "విన్నర్ డిజిటల్ సర్టిఫికేట్" మరియు గోల్డ్ మెంబర్షిప్ లభిస్తుంది.
  • 100 రూపాయల విలువ గల స్టోరీ మిర్రర్ షాప్ వోచర్ మరియు పాల్గొనే వారందరికీ డిజిటల్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్.



విభాగాలు:

  కథ

  కవిత


భాషలు:

ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, ఒడియా & బంగ్లా - ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాషలలో మీ రచన సమర్పించవచ్చు.



అర్హత:

సబ్మిట్ చేయవలసిన సమయం: 25 జులై 2020 నుండి 5 ఆగస్ట్ 2020


సంప్రదించండి:

ఈ-మెయిల్: neha@storymirror.com

ఫోన్ నెంబర్: +91 9372458287


గమనిక: ఎంట్రీలను పోటీ లింక్ ద్వారా మాత్రమే సమర్పించాలి. పోటీలో పాల్గొనడం పూర్తిగా ఉచితం.