సంక్షిప్త కథలు(మినీ కథలు)
పరిచయం:
మనందరికీ చిన్న కథలంటే చాలా ఇష్టం చదవడానికి తక్కువ సమయం పట్టడం తో పాటు సూటి గా సమగ్రంగా ఉంటాయి అందుకే స్టోరీ మిర్రర్ మరో ఆసక్తికరమైన పోటీ సంక్షిప్త కథల పోటీ తో మన ముందుకు వచ్చింది. 1500 పదాల కు మించకుండా ఏ కధాంశం మీద అయినా సంక్షిప్తంగా కథ రాయండి బహుమతులు గెలుచుకోండి.
నియమాలు:
- కధాంశం ఏదైనా పర్లేదు
- అన్ని రకాల కథలు అనుమతించబడతాయి అందులో ఎలాంటి నియమం లేదు.
- పోటీ కి పంపే కథలు లింక్ ద్వారా మాత్రమే పంపాలి.
- పాల్గొనేవారు తమ స్వంత రచనలు మాత్రమే పంపాలి
- ఎన్ని కథలు అయినా పంపచ్చు
- స్టోరీ మిర్రర్ దే తుది నిర్ణయం
- వ్యాసాలు/ ఆర్టికల్స్ మాత్రం అనుమతించబడవు.
బహుమతులు:
- మొదటి మూడు ఉత్తమ కథలకు 250 /- విలువ గల స్టోరీ మిర్రర్ shop voucher లభిస్తుంది.(https://shop.storymirror.com)
- Participation సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది
- పోటీ కి వచ్చిన 25 ఉత్తమ కథల తో స్టోరీ మిర్రర్ ఒక ఈబుక్ తయారు చేసే ఆలోచన లో ఉంది.
- విజేతలు ఎడిటర్ ఒక్క స్కోర్ మరియు కథకు వచ్చే వీక్షకులను, రేటింగ్ మరియు లైక్స్ ఆధారంగా విజేతను ప్రకటించబడుతుంది. 14 నవంబర్ వరకు వచ్చిన వీక్షకులు,రేటింగ్ మరియు లైక్స్ పరిగణనలోకి తీసుకోబడతాయి
అర్హత:
సబ్మిట్ చేయవలసిన సమయం - October 10, 2019, to October 31, 2019
ఫలితాలు- 15 నవంబర్ 2019
భాష : తెలుగు
కంటెంట్ రకం: కథ / కవితలు
సంప్రదించండి: marketing@storymirror.com / 022-49240082 / 022-49243888